Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

  • November 12, 2025 / 11:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

టాలీవుడ్‌లో స్టార్ ఫ్యామిలీ వారసులు వెండితెరపై అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా స్టార్ హీరోల పిల్లలు హీరోలు, హీరోయిన్‌లు, చైల్డ్ ఆర్టిస్టులుగా పరిశ్రమలో తమదైన గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అదే రేసులో ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త టాలెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Fauzi Movie

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి చెందిన ఘట్టమనేని వారసులలో ఇప్పటికే పలువురు సినిమాల్లో హీరోలుగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ లిస్టులో యాక్షన్, రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ బాబు కూడా ఒకరు. సుధీర్ బాబు కి ఇద్దరు కుమారులు చరిత్ అండ్ దర్శన్ . వీరిలో చరిత్ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన “భలే భలే మగాడివోయ్” లాంటి పలు చిత్రాల్లో స్క్రీన్ పై అందర్నీ ఆకట్టుకున్నాడు. మరో రెండు ఏళ్లలో హీరో గా ఎంట్రీ ఇవ్వటానికి ట్రైన్ కూడా అవుతున్నాడు.

Prabhas, Hanu Raghavapudi Movie Titled as Fauzi

అయితే చిన్నవాడు దర్శన్ ఇప్పటికే తన మేన మామ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” మూవీ లో మహేష్ చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఇమాన్వి & కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా, హను రాఘవపూడి డైరెక్షన్లో చిత్రీకరిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఫౌజీ” మూవీ లో ప్రభాస్ చిన్ననాటి క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు అంట . అయితే ఈ మూవీ కోసం దర్శకుడు హను రాఘవపూడి దర్శన్ ను వేదాలు నేర్చుకోమన్నట్లు సమాచారం.

దర్శన్ పట్టుదలతో వేదాలు, మంత్రాలు కంఠత చేసాడని, చాలా శ్రమించి నేర్చుకున్నాడని సుధీర్ బాబు తెలిపారు. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా , ఈ మూవీ యూనిట్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఆగష్టు 2026లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్.

నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauzi Movie
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

8 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

11 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

12 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

13 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version