Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సుధీర్ బాబు ప్రధాన ఆకర్షణగా “వి”

సుధీర్ బాబు ప్రధాన ఆకర్షణగా “వి”

  • September 7, 2020 / 10:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుధీర్ బాబు ప్రధాన ఆకర్షణగా “వి”

ఈ మధ్య కాలంలో వచ్చిన మొదటి పెద్ద సినిమా “వి”. అలాగే OTT ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన మొదటి పెద్ద సినిమా కూడా.  ఈ భారి యాక్షన్ డ్రామా కు దర్శకత్వం వహించింది ఇంద్రగంటి మోహన కృష్ణ. నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో కనులను మెప్పించే యాక్షన్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని అద్భుతంగా చిత్రీకరించింది కెమెరామెన్ పిజి విందా అయితే, ఆ సన్నివేశాలకు ప్రాణం పోసింది మాత్రం హీరో సుధీర్ బాబు అని చెప్పాలి.

Sudheer Babu's hard-work for V movie1

సుధీర్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోంది. సుదీర్ బాబు ని మేజర్ అట్రాక్షన్ గా కూడా కొనియాడుతున్నారు ప్రేక్షకులు. అతను చేసిన ఫైట్స్, డ్యాన్స్లు, అలాగే పాత్ర పరిధిలో  కనబర్చిన అద్భుత నటన ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. నిజం చెప్పాలంటే ఓ కొత్తదనం తీసుకొచ్చాయి. వి నానికి 25 వ చిత్రం. ఇందులో విలన్ గా నటించిన నాని, హీరోగా తన సినిమాను కూడా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే చేయడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 hour ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

25 mins ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

27 mins ago
Kannappa: మమ్మల్ని, మా సినిమాను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు: ‘కన్నప్ప’ కీలక సభ్యులు

51 mins ago
విష్ణుమూర్తి అవతారాలు.. 12 ఏళ్లు.. 7 సినిమాలు.. అదిరిందిగా!

57 mins ago
నా భర్త నాతోనే ఉన్నాడు.. తాళిబొట్టు తియ్యను.. చెయ్యేస్తే చంపేస్తా.. నటి షాకింగ్ కామెంట్స్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version