Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sudigali Sudheer: సుధీర్ ఇంట్లో విషాదం.. స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు..!

Sudigali Sudheer: సుధీర్ ఇంట్లో విషాదం.. స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు..!

  • May 18, 2021 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: సుధీర్ ఇంట్లో విషాదం.. స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు..!

ఇటీవల సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. సుధీర్ వాళ్ళ అమ్మమ్మ గారు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలిసినప్పటికీ వెళ్లలేని పరిస్థితుల్లో సుధీర్ ఉన్నాడు. వరుసగా షూటింగ్లో ఉండడం వలన బాధను దిగమింగి షూటింగ్లో పాల్గొన్నట్టు సుధీర్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ విషయం పై సుధీర్ స్నేహితుడు రామ్ ప్రసాద్ కూడా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో లో చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఆ ప్రోమోలో సుధీర్ వాళ్ళ అమ్మమ్మ ఫోటోని కూడా చూపించడం జరిగింది. సుధీర్ కూడా స్టేజి పైనే కన్నీళ్ళు పెట్టుకున్నట్టు కూడా ఈ ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.’జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన సుధీర్ ఆ తర్వాత ఢీ షో తో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే షోలో కూడా పాల్గొంటున్నాడు. హీరోగా కూడా రెండు సినిమాల్లో నటించాడు.

ఇందులో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ పర్వాలేదనిపించింది కానీ ‘3 మంకీస్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది.దాంతో హీరోగా కాకుండా పలు సినిమాల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు సుధీర్. ఇక పండుగలు వచ్చినప్పుడు ‘జీ తెలుగు’ ‘స్టార్ మా’ ‘ఈ టీవీ’ వంటి ఛానల్ వారు నిర్వహించే స్పెషల్ షో లో సుధీర్ కచ్చితంగా పాల్గొంటూ వస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం.

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Sridevi Drama Company
  • #Sudheer

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

57 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

18 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

20 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

21 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version