Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sudigali Sudheer: జబర్దస్త్ కు సుధీర్ గుడ్ బై.. కారణాలివే?

Sudigali Sudheer: జబర్దస్త్ కు సుధీర్ గుడ్ బై.. కారణాలివే?

  • November 14, 2021 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudigali Sudheer: జబర్దస్త్ కు సుధీర్ గుడ్ బై.. కారణాలివే?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. గత కొన్నేళ్లుగా ఈ షో టాప్ రేటింగ్ తో కొనసాగుతుండగా సుధీర్ రష్మీ జోడీకి ఉన్న క్రేజ్ వల్ల ఈ షోకు చెప్పుకోదగ్గ స్థాయిలో రేటింగ్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుధీర్ టీమ్ చేస్తున్న కామెడీ హైలెట్ గా నిలుస్తుండటంతో పాటు ఈ టీంకు సంబంధించిన స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ కూడా ఇచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే ఎక్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వెబ్ మీడియాలో సినిమాల్లో బిజీ కావడం వల్ల సుధీర్ ఈ షోకు గుడ్ బై చెప్పాడని ప్రచారం జరుగుతున్నా సుధీర్ తనను ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ కు మార్చాలని కోరాడని అందుకు జబర్దస్త్ వ్యవహారాలు చూసే వాళ్లు నిరాకరించడంతో సుధీర్ ఆ షోకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ కు దూరమైనా ఈటీవీలో ప్రసారమయ్యే ఇతర ప్రోగ్రామ్స్ లో మాత్రం సుధీర్ కనిపిస్తారని బోగట్టా. అయితే మల్లెమాల నిర్వాహకులు సుధీర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కు సుధీర్ దూరమైతే మాత్రం ఆ షో నిర్వాహకులకు భారీగా నష్టం తప్పదని చెప్పవచ్చు. సుధీర్ ఈ వార్త గురించి స్పందించి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కు సుధీర్ దూరమైతే రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కొనసాగుతారో లేక వాళ్లు కూడా ఈ షోకు దూరమవుతారో తెలియాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Sudheer
  • #Sudigali Sudheer

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

17 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

20 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

21 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version