Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Janaka Aithe Ganaka: పోస్ట్ పోన్ అయిన ‘జనక అయితే గనక’.. కారణం అదేనట..!

Janaka Aithe Ganaka: పోస్ట్ పోన్ అయిన ‘జనక అయితే గనక’.. కారణం అదేనట..!

  • September 4, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janaka Aithe Ganaka: పోస్ట్ పోన్ అయిన ‘జనక అయితే గనక’.. కారణం అదేనట..!

సుహాస్ (Suhas)  హీరోగా సందీప్ బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) అనే సినిమా రూపొందింది. విపిన్ సంగీర్తన ఇందులో హీరోయిన్. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy)..లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్..లకి మంచి రెస్పాన్స్ లభించింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హీరో పెళ్ళైనప్పటికీ.. ఆర్ధిక పరిస్థితులు మెరుగ్గా లేకపోవడం వల్ల పిల్లలు వద్దు అనుకుంటాడు.

Janaka Aithe Ganaka

ఈ క్రమంలో సేఫ్టీ వాడినప్పటికీ.. అతని భార్య గర్భం దాల్చుతుంది. దీంతో అతను కం*మ్ ఫ్యాక్టరీ పై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) రూపొందింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7 న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిన్నటికి నిన్న సెప్టెంబర్ 6 సాయంత్రం నుండే ప్రీమియర్స్ వేస్తున్నట్టు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

కానీ అలా ప్రకటించి 24 గంటలు కాకుండానే.. ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka)  పోస్ట్ పోన్ అని చెప్పి షాకిచ్చారు. ‘ఇప్పుడు వర్షాల మోత.. తర్వాత నవ్వుల మోతతో కలుద్దాం’ అంటూ ఓ పోస్టర్ తో ఈ విషయాన్ని తెలియజేశారు ‘జనక అయితే గనక’ మేకర్స్. అయితే కొత్త రిలీజ్ డేట్ ఏంటి అన్నది ప్రకటించలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రేక్షకులకి ఇప్పుడు థియేటర్లకి వచ్చే మూడ్ లేదు. ఒకవేళ వాళ్ళు థియేటర్ కి వెళ్ళాలి అనుకుంటే.. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  ఫస్ట్ ఆప్షన్ గా ఉంది. అందుకే ‘జనక అయితే గనక’ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

‘బిగ్ బాస్ 8 ‘ : నామినేషన్స్ లో ఏడిపించేసిన మణికంఠ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janaka Aithe Ganaka
  • #Sandeep Bandla
  • #Sangeerthana Vipin
  • #Suhas

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version