Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ 8 » Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8 ‘ : నామినేషన్స్ లో ఏడిపించేసిన మణికంఠ!

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8 ‘ : నామినేషన్స్ లో ఏడిపించేసిన మణికంఠ!

  • September 4, 2024 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8 ‘ : నామినేషన్స్ లో ఏడిపించేసిన మణికంఠ!

‘బిగ్ బాస్ 8’ (Bigg Boss 8 Telugu) గ్రాండ్ గా ప్రారంభమైంది. ఎంతో ఆనందంగా హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్స్.. మెల్ల మెల్లగా వాళ్ళ మాస్కులు తీసేసి అసలు రూపాలు చూపిస్తున్నారు. వీరి మధ్య మరింత హీట్ పెంచేందుకు నామినేషన్స్‌ అనే ప్రక్రియని ఎంచుకున్నాడు ‘బిగ్ బాస్’ (Bigg Boss 8 Telugu) . దానికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం బయటకి వచ్చింది. తొలివారం నామినేషన్స్‌లో ఒకరి మీద మరొకరు నిందలు మోపుకున్నారు. ఈసారి కూడా గొడవలన్నీ కిచెన్లోనే మొదలైనట్టు స్పష్టమవుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో చికెన్, గుడ్డు, వెజ్ కూర అంటూ కారణాలు చెప్పుకుని కొందరు బేబక్కని నామినేట్ చేసినట్టు స్పష్టమవుతుంది.

Bigg Boss 8 Telugu

దానిని మరింతగా కొనసాగిస్తూ లేటెస్ట్ ప్రోమో వదిలినట్టు తెలుస్తుంది. అటు తర్వాత సోనియా, విష్ణు ప్రియ..ల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది. ‘రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు.. మానేసి.. పక్కకి వెళ్లి చిల్ అవ్వు’ అంటూ ఆమెకు పెద్ద కౌంటర్ వేసింది సోనియా. ఈ క్రమంలో అభయ్ నవీన్.. మణికంఠని (Naga Manikanta) నామినేట్ చేసినట్టు ఉన్నాడు. అందువల్ల వీరి మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. శేఖర్ బాషా కూడా.. మణికంఠని నామినేట్ చేయడానికి.. ‘ప్రతి విషయాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావ్’ అంటూ పలకడంతో మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోయినట్టు ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

‘ఏంటి రాజకీయమా? నేను చావు వరకు వెళ్ళొచ్చాను.. మీరు చూడలేదు.. నేను అందర్నీ పోగొట్టుకున్నా.. తల్లి లేదు తండ్రి లేడు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను.. అమ్మ చనిపోతే కట్టెలు పేర్చడానికి డబ్బులు లేక అడుక్కుని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశాను’ అంటూ పలికి అందరినీ ఏడిపించేశాడు. మొత్తం ప్రోమోలో దీనినే హైలెట్ చేశారు. మరి ఇంకా ఏం జరిగిందో నేటి ఎపిసోడ్లో చూడాలి.

‘సరిపోదా శనివారం’ 6 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 8 Telugu
  • #Naga Manikanta

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్‌కు టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్స్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

38 mins ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

43 mins ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

3 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

15 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

15 hours ago

latest news

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

15 hours ago
Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

Badmashulu: ‘బద్మాషులు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !

17 hours ago
Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

Rag Mayur: వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోన్న రాగ్ మ‌యూర్‌!

17 hours ago
ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి “ప్రేమిస్తున్నా” టైటిల్ ఖరారు!

17 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదం.. మేకప్ ఆర్టిస్ట్ కమ్ నటుడు మృతి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version