Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

  • September 29, 2025 / 05:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

పవన్‌ కల్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలా చూపించి అందరి మనసులు కొల్లగొట్టారు దర్శకుడు సుజీత్‌. రెండు సినిమాలే తీసిన అనుభవం ఉన్న సుజీత్‌.. స్టార్ హీరోను ఎవరూ ఊహించని విధంగా హ్యాండిల్‌ చేసి మెచ్చుకోలు పొందారు. ఈ క్రమంలో తనలోని ఫ్యాన్‌ని సంతృప్తి పరుచుకోవడానికి.. ఫ్యాన్స్‌ని హ్యాపీ చేయడానికి పవన్‌ పాత సినిమాల రిఫరెన్స్‌లు చాలానే పెట్టారు. అవును ‘జానీ’ సినిమా ఒక్కటే కాదు.. చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మీకోసం.

Sujeeth

పవన్‌ కల్యాణ్‌- సుజీత్‌ కాంబో ఓకే అవ్వడానికి కారణం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ అనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవనే చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సుజీత్‌ ఫేవరెట్‌ సినిమా ‘అతడు’. ఆ సినిమాలో హీరో పేరును ఇప్పుడు ‘ఓజీ’ సినిమాకు కనెక్ట్‌ చేశారు. పార్థు పాత్ర మరణంతో ‘అతడు’ సినిమాలో అసలు కథ మొదలైనట్టే ‘ఓజీ’ సినిమాలోనూ అదే పాత్ర పేరు చావుతో స్టోరీ ప్రారంభమవుతుంది.

High Court shocks OG movie producer

ఇక సినిమా ఇంటర్వెల్‌ ముందు ఒకసారి, సినిమా క్లైమాక్స్‌లో ఒకసారి ‘జానీ’ ప్రస్తావన వస్తుంది. క్లైమాక్స్‌లో అయితే ఏకంగా ‘జానీ’, ‘తమ్ముడు’ సినిమాలోని హిట్‌ సాంగ్స్‌ని రీమిక్స్‌ చేసి ఓ పాటను పెట్టారు. ఆ పాటకు థియేటర్లలో ఫ్యాన్స్‌ హడావుడి మామూలుగా ఉండదు. ఇక ‘జానీ’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర పేరు గీతను కూడా వాడారు. ‘ఓజీ’ సినిమాలో శ్రియా రెడ్డి పాత్ర పేరు అదే. అలాగే ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌కు గురువుగా కనిపించిన సూర్య.. ఈ సినిమాలోనూ కూడా అదే పాత్రలో ఉంటారు.

సినిమాలో ఇవి మాత్రమే కాదని.. ఇంకా చాలా చోట్ల స్పెషల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయని అంటున్నారు. సినిమా ఓటీటీలోకి వచ్చాక పాయింట్‌ టు పాయింట్‌ పట్టుకుంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. ఈలోపు ఏవన్నా బయటికొస్తే అవి కూడా మీకు చెబుతాం.

 దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #pawan kalyan
  • #Sujeeth
  • #they call him og

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

20 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 hour ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version