Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sukumar, Allu Arjun: 18 ఏళ్ల తర్వాతి కలిశాం అంటూ పోస్ట్‌.. ఎవరెవరంటే?

Sukumar, Allu Arjun: 18 ఏళ్ల తర్వాతి కలిశాం అంటూ పోస్ట్‌.. ఎవరెవరంటే?

  • August 4, 2022 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, Allu Arjun: 18 ఏళ్ల తర్వాతి కలిశాం అంటూ పోస్ట్‌.. ఎవరెవరంటే?

‘పుష్ప 2’ ఎప్పుడు వస్తుందా అనే ఆలోచన పోయి, అసలు ఎప్పుడు మొదలవుతుంది అనే ఆలోచన అల్లు అర్జున్‌ అభిమానుల మెదడుని తొలిచేస్తోంది. ఎప్పుడో మొదలుపెట్టేస్తారు అని చెప్పినా.. ఇంతవరకు మొదలవ్వలేదు. దీంతో ఎప్పుడెప్పుడు షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారా అని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పినట్లే చెప్పి, మళ్లీ షాక్‌ ఇచ్చారు అల్లు అర్జున్‌, సుకుమార్‌. ఇద్దరూ కలసి షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది.

దీంతో వావ్‌ అని అభిమానులు అనుకుంటుండగా.. ‘పుష్ప 2’ కోసం కాదు అని చెప్పారు. దీంతో వావ్‌ అనుకున్న అభిమానులు కాస్త నిరాశపడ్డారు. కానీ బన్నీ లుక్‌ చూసి మురిసిపోయారు. బుధవారం సాయంత్రం సమయానికి సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌, సుకుమార్‌, రత్నవేలు ఉన్న ఓ ఫొటో కనిపించింది. ‘పుష్ప 2’ షూటింగ్‌ మొదలైందబ్బా.. అనుకుంటుండగా.. ఈ ఫొటోలు ఆ సినిమావి కావు అని చెప్పేశారు. ఓ ప్రకటన కోసం ఇద్దరూ కలిశారు అనేది తర్వాత తెలిసింది.

రత్నవేలు కెమెరా కన్నుతో ఆ యాడ్‌ను చిత్రీకరించారట. అయితే ఈ ముగ్గురూ కలవడానికి కూడా ఓ స్పెషల్‌ ఉండటం గమనార్హం. అదేంటంటారా? ఈ ముగ్గురూ సుమారు 18 ఏళ్ల తర్వాత కలసి పని చేశారు. ‘పుష్ప’ తర్వాత వరుస హాలీడ్‌ ట్రిప్‌లు వేసి ఎంజాయ్‌ చేసి బన్నీ.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నాడు. నిజానికి ‘పుష్ప 2’ షూటింగ్‌ మొదలవుతుంది అన్నా.. బంద్‌ కారణంగా అవ్వడం లేదు. అయితే బన్నీ కెమెరా ముందుకు రావడం మాత్రం ఆగలేదు.

మొన్నీ మధ్య త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో కొన్ని యాడ్స్‌ చేసిన బన్నీ.. తాజాగా సుకుమార్‌ డైరక్షన్‌లో ఓ యాడ్‌ చేశారు. అందులో భాగంగా తీసిన ఫొటోనే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 18 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిశారు అన్నారు.. ఏ సినిమాకో చెప్పలేదు అనుకుంటున్నారా? అదేనండీ.. 2004లో విడుదలైన ‘ఆర్య’ కోసం ఈ ముగ్గురూ కలసి పని చేశారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Director Sukumar
  • #Pushpa
  • #Rathanvelu

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

13 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

14 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

15 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

22 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

13 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

21 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version