Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెగా హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్

మెగా హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్

  • September 7, 2018 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్

మెగా హీరోలతో మంచి సినిమా తీయగలిగితే కలెక్షన్లు పరుగులు తీస్తాయి. ఆ విషయాన్ని సుకుమార్ రంగస్థలం సినిమాతో మరో మారు తెలుసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే మెగా హీరో కోసం సుకుమార్ ప్రయత్నాలు మొదలెట్టారు. రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ బాబుతో కదా సినిమా తీసేది?.. మళ్ళీ మెగా హీరో అంటున్నారేంటి? అనే అనుమానం రాకమానదు. నిజమే సుకుమార్ రంగస్థలం తర్వాత మహేష్ బాబుతోనే సినిమా తీయనున్నారు. మైత్రి మూవీస్ వారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇందుకు సుకుమార్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మూవీ పనుల్లోనే ఉంటూనే

నిర్మాతగాను ఓ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. భిన్నమైన కథలతో సుకుమార్ రైటింగ్స్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి మెగా హీరోతో సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో పాటు మైత్రి మూవీస్ కలిపి నిర్మించే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోని అనుకుంటున్నారు. అతన్ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర రైటర్ గా పనిచేసిన సాన బుచ్చిబాబు దర్శకుడిగా అవతారం ఎత్తనున్నారు. వైష్ణవ తేజ్ ని రామ్ చరణ్ ఎలాగైనా ఒకే చేస్తారని ఉద్దేశంతో ఈ సినిమాకోసం అచ్చ తెలుగు అమ్మాయి కావాలని కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చేసారు. మెగా హీరో పక్కన నటించే ఆ అదృష్టవంతురాలు ఎవరో.. త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mega Heroes
  • #Mega Power Star
  • #Ram Charan
  • #Sai Dharam Tej

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

23 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

24 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

24 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version