Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ కోసమా లేక మెగా ఫ్యామిలీ హీరో కోసమా?

సూపర్ స్టార్ కోసమా లేక మెగా ఫ్యామిలీ హీరో కోసమా?

  • January 24, 2019 / 08:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ కోసమా లేక మెగా ఫ్యామిలీ హీరో కోసమా?

సుకుమార్ త్వరలో మహేష్ బాబును హీరోగా పెట్టి ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా కోసమో లేక తన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోని బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసమే తెలియదు కానీ.. సుకుమార్ “హర హర మహదేవ్” అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించాడు. ఈ విషయం బయటకి తెలిసినప్పట్నుంచి.. ఈ టైటిల్ ఎవరి కోసమే అనే డిస్కషన్ మొదలైంది.

అయితే.. మహేష్-సుకుమార్ ల సినిమా ఎర్ర చందనం నేపధ్యంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఆ చిత్రానికి ఈ టైటిల్ సరిపడదు కాబట్టి.. మెగా హీరోల్లో 14వ వాడైన వైష్ణవ్ తేజ్ కోసమే ఈ టైటిల్ అని స్పష్టమవుతోంది. జాలర్ల జీవితం నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. మెగా హీరో కోసమే ఈరేంజ్ పవర్ ఫుల్ టైటిల్ రిజిష్టర్ చేయించాడంటే.. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కోసం ఇంకెంత మంచి టైటిల్ సెలక్ట్ చేశాడో అని ఆలోచిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Director Sukumar
  • #Mahesh Babu & sukumar
  • #mahesh babu latest news
  • #mahesh babu news

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

trending news

1 hour ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

2 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

3 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

3 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

5 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

6 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version