Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sundeep Kishan: రజనీకాంత్‌ సినిమా గురించి సందీప్‌ కిషన్‌ వైరల్‌ కామెంట్స్‌!

Sundeep Kishan: రజనీకాంత్‌ సినిమా గురించి సందీప్‌ కిషన్‌ వైరల్‌ కామెంట్స్‌!

  • March 3, 2025 / 09:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: రజనీకాంత్‌ సినిమా గురించి సందీప్‌ కిషన్‌ వైరల్‌ కామెంట్స్‌!

రజనీకాంత్‌  (Rajinikanth) – లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’ (Coolie). ఈ సినిమా గురించి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సినిమాను ఊహించని స్థాయిలో లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్నారని, రజనీకాంత్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదిరిపోతుంది అని చెబుతున్నారు. వీటికితోపాడు కొన్ని స్పెషల్‌ పాత్రలు ఉన్నాయని, అవి సినిమాకు మంచి యాడ్‌ ఆన్స్‌ అవుతాయి అని కూడా అంటున్నారు. అయితే, తొలిసారి ఈ సినిమా టీమ్‌కు బాగా దగ్గరైన ఓ యువ హీరో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఆయనే సందీప్‌ కిషన్‌.

Sundeep Kishan

Sundeep Kishan comments shocks everyone

‘మాజాకా’ (Mazaka)  సినిమాతో మంచి విజయం అందుకున్న సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan)  ‘కూలీ’ సినిమా గురించి కొన్ని కామెంట్స్‌ చేశారు. ‘మజాకా’ సినిమా సక్సెస్‌ మీట్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సందీప్‌ కిషన్‌. ఈ సినిమా కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుంది అనేది సందీప్‌ అంచనా. ‘కూలీ’ సినిమాలోని కొన్ని సీన్స్‌ చూశానని చెప్పిన సందీప్‌.. ఈ వెయ్యి కోట్ల రూపాయల కామెంట్స్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మజాకా' ని రావు రమేష్ పక్కన పెట్టేసినట్టేనా..!
  • 2 'సంక్రాంతికి వస్తున్నాం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు!
  • 3 ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

Coolie movie Telugu rights deal details

చిత్ర దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో ఉన్న స్నేహంతో ఇటీవల ‘కూలీ’ సినిమా సెట్స్‌కు వెళ్లానని, అప్పుడే సినిమా ఎలా సిద్ధమవుతుందో పరిశీలించానని సందీప్‌ కిషన్‌ చెప్పాడు. అయితే పుకార్లు వచ్చినట్లు తాను ఆ సినిమాలో నటించడం లేదు అని తేల్చేశాడు. ఒకవేళ సందీప్‌ చెప్పింది నిజమైతే తమిళనాట ఈ స్థాయి వసూళ్లు అందుకున్న తొలి సినిమా అవుతుంది. ఇక ఈ సినిమాకు అంత సీన్‌ ఉందా అని చూస్తే.. సినిమాలో స్పెషల్‌ అప్పీయరెన్స్‌ ఇస్తున్న నటుల గురించి కూడా చెప్పుకోవాలి.

Sundeep Kishan is the first choice for Samajavaragamana movie

ఈ సినిమాలో బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ Aamir Khan), టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున  (Nagarjuna) , శాండిల్‌ వుడ్‌ స్టార్‌ ఉపేంద్ర (Upendra) నటిస్తున్నారు. మలయాళ పరిశ్రమ నుండి కూడా ఓ ప్రముఖ నటిస్తున్నారు అని సమాచారం. ఇంతమంది కలిశాక రూ. 1000 కోట్లు రాకపోతే బాగోదు కూడా. ‘జైలర్‌’ (Jailer) సినిమాతో రూ.600 కోట్లు అందుకున్న తలైవా ఈ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి వస్తారేమో. అన్నట్లు ఈ సినిమాలో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నటులు వివిధ సందర్భాల్లో కనిపిస్తారని టాక్‌ నడుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Mazaka
  • #Rajinikath
  • #Sundeep Kishan

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

44 mins ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

3 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

6 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

8 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

9 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version