Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » సందీప్ కిష‌న్ `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

సందీప్ కిష‌న్ `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

  • May 7, 2019 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందీప్ కిష‌న్ `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ బి.ఎల్‌`. `కేసులు ఇవ్వండి ప్లీజ్‌` ట్యాగ్ లైన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సందీప్‌కిష‌న్ పుట్టిన‌రోజు(మే 7) సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మంచి పేరున్న ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని కూడా త‌న‌దైన స్టైల్లో లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. హ‌న్సిక, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నేటి నుండి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sundeep Kishan Movie
  • #Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL
  • #Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’ First Look Launch
  • #Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’Movie
  • #Tenali Ramakrishna BA BL

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

related news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

6 hours ago
Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

8 hours ago
Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

8 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

10 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

11 hours ago

latest news

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

14 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

15 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version