Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘పుష్ప’ తో పాటు ‘ఎఫ్3’ లో కూడా ఛాన్స్ కొట్టేసిన సునీల్..!

‘పుష్ప’ తో పాటు ‘ఎఫ్3’ లో కూడా ఛాన్స్ కొట్టేసిన సునీల్..!

  • October 14, 2020 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’ తో పాటు ‘ఎఫ్3’ లో కూడా ఛాన్స్ కొట్టేసిన సునీల్..!

ఈ ఏడాది విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది ఈ చిత్రం. చాలా రోజుల తర్వాత మహేష్ ను మాస్ యాంగిల్ లో చూడాలనుకున్న అభిమానుల ఆకలి తీర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ మాత్రం.. చాలా మందికి నచ్చలేదు. ముఖ్యంగా ఈ చిత్రంతో తిరిగి నటుడుగా బిజీ అవ్వాలని ట్రై చేసిన బండ్ల గణేష్ కు దర్శకుడు అనిల్ హెల్ప్ చెయ్యలేకపోయాడనే చెప్పాలి.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘ఎఫ్3’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సునీల్ ను ఎంచుకున్నాడట అనిల్.వెంకీ, వరుణ్ లతో కలిసి సునీల్ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుందట. శుభం కార్డు పడే వరకూ సునీల్ ట్రాక్ ఉంటుందని తెలుస్తుంది. తిరిగి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కు ఒక్క ‘చిత్రలహరి’ తప్ప మరే చిత్రమూ హెల్ప్ అవ్వలేదు. తన స్నేహితుడు మరియు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ కూడా సునీల్ ను గట్టెక్కించలేకపోయాడు.

అలాంటిది యంగ్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి… సునీల్ కు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తేడా కొడితే మాత్రం మళ్ళీ బండ్ల గణేష్ లానే సునీల్ కూడా బాధపడాల్సి వస్తుందేమో..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sunil
  • #Anil Ravipudi
  • #Comidian Sunil
  • #F3 Movie
  • #Sunil

Also Read

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

6 mins ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

18 mins ago
Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

30 mins ago
Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

3 hours ago

latest news

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

5 hours ago
Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

6 hours ago
3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

7 hours ago
తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

8 hours ago
Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version