Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ మూవీలో సునీల్ కి స్పెషల్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్ మూవీలో సునీల్ కి స్పెషల్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్

  • December 13, 2016 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ మూవీలో సునీల్ కి స్పెషల్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హాస్యనటుడు, హీరో సునీల్ సినీ పరిశ్రమలోకి రాక మునుపే మంచి ఫ్రెండ్స్. ఒకే గదిలో ఉంటూ అవకాశాల కోసం తిరిగేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి స్నేహం కొనసాగుతోంది. సునీల్ హాస్యనటుడిగా ఉన్నప్పుడు తన సినిమాల్లో అతనికి మంచి రోల్ ఇచ్చేవారు త్రివిక్రమ్. అతడు, జల్సా, ఖలేజా తదితర చిత్రాల్లో సునీల్ నవ్వులు పూయించారు.  హీరో గా మారిన తర్వాత చిన్న పాత్రలు వేయడానికి వెనకడుగు వేశారు. ఇప్పుడు అతని చిత్రాలు వరుసగా ఫెయిల్ అవుతుండడంతో హాస్య నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

అందుకు త్రివిక్రమ్ తన దర్శకత్వంలో రానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో మంచి రోల్ క్రియేట్ చేశారు. పవన్ కి ఫ్రెండ్ గా ఉంటూ నవ్వించే అవకాశాన్ని సునీల్ కి ఇచ్చినట్లు సమాచారం మాటల మాంత్రికుడు, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ విజయం సాధించగా,  ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో వీరి కలయికలో వచ్చే మూడో మూవీ పై భారీ క్రేజ్ ఏర్పడింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్. రాధ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో పవర్ స్టార్  ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పయనించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Sunil
  • #Director Trivikram Srinivas
  • #katamarayudu movie
  • #pawan
  • #pawan kalyan

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

13 mins ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

13 mins ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

30 mins ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

1 hour ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

2 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

5 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

6 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version