Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sunil: బిగ్ హీరోతో సునీల్ పవర్ఫుల్ పొలిటికల్ ఫైట్..!

Sunil: బిగ్ హీరోతో సునీల్ పవర్ఫుల్ పొలిటికల్ ఫైట్..!

  • April 27, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunil: బిగ్ హీరోతో సునీల్ పవర్ఫుల్ పొలిటికల్ ఫైట్..!

టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని అద్భుతంగా కొనసాగిస్తున్న నటుడు సునీల్ (Sunil), ఇప్పుడు మరో కొత్త అవతారానికి రెడీ అవుతున్నాడు. కామెడీతో మాత్రమే కాదు, సీరియస్ పాత్రలతోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది 11 సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సునీల్, ఈ ఏడాది కూడా ‘రామం రాఘవం’ (Ramam Raghavam), ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) చిత్రాలతో తన మార్క్‌ని చాటాడు. మరోసారి ఓ విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు.

Sunil

Sunil to play powerful political role

లేటెస్ట్ సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay Thalapathy)  హీరోగా తెరకెక్కుతున్న ‘జననాయకన్’ (Jana Nayagan)  సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించనున్నాడు. దర్శకుడు వినోద్ (H. Vinoth) రూపొందిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా, విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ఒక సూచనగా తెరకెక్కుతోంది. ఎన్నికల నేపథ్యంలో విజయ్ తీసుకున్న ఈ సినిమా నిర్ణయం, తమిళనాట పెద్ద చర్చను రేపుతోంది. ఈ సినిమాలో విజయ్‌తో పోటీగా ఓ కీలక పాత్రలో సునీల్ నటించనున్నాడని సమాచారం. ముఖ్యంగా సునీల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. వైట్ అండ్ వైట్ గెటప్‌లో, పవర్ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టనున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇది పూర్తిగా విజయ్‌కు ప్రత్యర్థిగా ఉండే క్యారెక్టర్ అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగులో సునీల్‌కు ఇలాంటి పాత్ర చేసే అవకాశం రాలేదు. ఆ రకంగా తమిళ్‌ సినీ పరిశ్రమలో మరోసారి తన వినూత్న అభినయాన్ని చూపించే ఛాన్స్‌ను సునీల్ అందుకున్నాడు. ఇప్పటికే ‘జైలర్’ (Jailer) చిత్రంతో తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్, ఇప్పుడు ‘జననాయకన్’ ద్వారా తన సత్తాను మరోసారి రుజువు చేయబోతున్నాడు.

Thalapathy Vijay’s Jana Nayagan Creates All Time Record

సీరియస్ లుక్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో సునీల్ మరోసారి తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం ఖాయమనిపిస్తోంది. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జననాయకన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విజయ్ – సునీల్ మధ్య వచ్చే పొలిటికల్ క్లాష్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మేకర్స్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #H Vinoth
  • #Jana Nayagan
  • #Sunil
  • #Vijay

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version