Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సునీత గురించి మీకు తెలియని రియల్ లైఫ్ సీక్రెట్స్

సునీత గురించి మీకు తెలియని రియల్ లైఫ్ సీక్రెట్స్

  • September 7, 2016 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సునీత గురించి మీకు తెలియని రియల్ లైఫ్ సీక్రెట్స్

గుంటూరు మిర్చి లాంటి అమ్మాయి ఉపద్రష్ట సునీత. గాయనిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆమె గురించి మీకు తెలియని కొన్ని నిజాలు…

1. గులాబీ లాంటి పాటSunithaసునీత 16 ఏళ్ల వయసులో గులాబీ సినిమా(1995)లో “ఈ వేళలో నీవు ఏమి చేస్తుంటావు” అనే పాట పాడారు. తొలి పాటతోనే యువతకు దగ్గరయ్యారు.

2. రేడియోలో స్వరంSunithaమూడేళ్ల నుంచే వేదికలపై పాడే సునీత చిన్నప్పుడే ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాలు చేశారు. ఇప్పటి వరకు 500 ప్రోగ్రామ్స్ కు గొంతునిచ్చారు.

3. పిల్లలు రెండు కళ్లుSunithaసునీతకు కెరీర్ మొదలైన సమయంలోనే 19 ఏళ్లకే కిరణ్ తో పెళ్లి జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాష్ (17), కూతురు శ్రేయ (14). భాద్యతగా వ్యవహరించని, మానసికంగా వేధించే భర్తను వదిలి సునీత స్వతంత్రంగా జీవిస్తున్నారు.

4. వెండి తెర ప్రవేశంSunithaనటిగా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా సునీత తిరస్కరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన అనామిక సినిమాలో కొంత సేపు కనిపించారు.

5. కమ్మగా చేతి వంటSunithaసునీత కమ్మగా పాడడమే కాదు వంటలు కూడా అంతే చక్కగా చేయగలరు. మామిడికాయ పప్పు, కాకరకాయ ఫ్రై, వంకాయ కూరలు వండండంలో నేర్పరి. పూర్తి వెజిటేరియన్.

6. గొంతు అరువు06జ్యోతిక , అనుష్క , భూమిక , ఛార్మి , లైలా, మీరా జాస్మిన్, సౌందర్య, సోనాలి బిన్ద్రే, రిచా గంగోపాధ్యాయ్ ,శ్రియ, జెనీలియా, స్నేహ, కత్రినా కైఫ్ , ఇలియానా, తమన్నా, త్రిష, కమిలిని ముఖర్జీ, నయనతార తదితర ఎంతో మంది హీరోయిన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు. ఇలా 750 సినిమాల్లో తారలకు వాయిస్ అరువు ఇచ్చారు. శ్రీ రామ రాజ్యం సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు.

7. వందల స్టేజీ షోస్Sunithaమన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సునీతకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు విదేశాల్లో 600 స్టేజీ షోస్ ఇచ్చారు.

8. అవార్డుల పంటSunithaసునీత తన 21 ఏళ్ల కెరీర్ లో మూడు భాషల్లో 3000 వేలకు పైగా పాటలు పాడారు. రెండు ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు. తొమ్మిది సార్లు నంది అవార్డు సొంతం చేసుకున్నారు.

9. బుల్లి తెరపై యాంకరింగ్Sunithaటెలివిజన్ ఛానళ్లలోమ్యూజిక్ బేస్డ్ కార్యక్రమాలు చేశారు. జెమినీ టీవీలో నవరాగం, ఈటీవీలో ఝుమ్మంది నాదం, సప్త స్వరాలు, మాటీవీలో సూపర్ సింగర్స్, జీ తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు.

10. పవర్ స్టార్ పిన్నిSunithaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో సునీత నటించనున్నారని తెలిసింది. పవన్ కి పిన్నిగా కనిపించనున్నారని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Sunitha
  • #Singer Sunitha about her Affairs
  • #Singer Sunitha Family
  • #Sunitha

Also Read

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

12 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version