Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బాధపడుతున్న సన్ని లీయోన్!!!

బాధపడుతున్న సన్ని లీయోన్!!!

  • December 5, 2016 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాధపడుతున్న సన్ని లీయోన్!!!

సన్ని లీయోన్…ఈ హాట్ బ్యూటీ పేరు ఇప్పుడు చాలా హాట్ హాట్ గా చిత్ర పరిశ్రమల్లో చక్కర్లు కొడుతున్న పేరు…అయితే ఈ భామ ఇప్పుడు అనుభవిస్తున్న హాట్ లైఫ్ కన్నా ముందు ఇంతకన్నా హాట్ ను గుప్పించే పోర్న్ లైఫ్ ను అనుభవించిన సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో ఆ పోర్న్ సామ్రాజ్యాన్ని వదిలేసి…బాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ…ఇప్పుడు ఆ లైఫ్ అంటేనే చిరాకు పడుతుంది…ఇంకా చెప్పాలి అంటే ఆ లైఫ్ ప్రస్తావన వస్తేనే కోపంతో ఊగిపోతుంది….

విషయం లోకి వెళితే..ఒకప్పుడు సూపర్ పోర్న్ స్టార్ గా వెలుగు వెలిగి ఆ పాపులారిటీతోనే బాలీవుడ్ లో ఎంటరైన సన్నీకి టాప్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆమె తన గతాన్ని గుర్తు చేస్తే సీరియస్ అవుతోంది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు..తాజాగా నెటిజన్లు ‘ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ’ కేటగిరీలో సన్నీలియోన్కి ఫస్ట్ ప్లేస్ దక్కిన విషయం తెలిసిందే.  అయితే… సన్నీ పోర్న్ స్టార్ కావడంతోనే అంత పాపులారిటీ వచ్చిందని పలువురు ఆమె వద్ద ప్రస్తావించడంతో కాస్త సీరియస్  అయిందట.

అంతేకాదు….బాలీవుడ్ లో తాను చాక మంచి సినిమాల్లో నటించానని, తనకు మంచి ఫాలోయింగ్ ఉంది అని, ఇప్పటికీ చాలా హిట్ సినిమాలు చేశానని, ఇంకా ఎన్నెన్నో చేస్తాను అని చెబుతూనే…బాలీవుడ్లో హాటెస్ట్ సెలబ్రిటీని నేను.. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అంటూ సీరియస్ గా చెప్పిందట. అంతా బాగానే ఉంది కానీ….ఎంత కాదనుకున్నా..గతాన్ని మరచిపోలేరుగా అందుకే బహుశా అభిమానుల మాటలు ఆమెకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఎంత కాదనుకున్నా కరక్టే కదా…ఆమె పేరుకు కారణం ఆ సినిమాలే కదా..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sunny Leone
  • #Sunny leone
  • #Sunny Leone Videos

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

20 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

26 mins ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

47 mins ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

1 hour ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

2 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version