Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » గేమ్ ఆఫ్ త్రోన్స్ లో నటించే అవకాశాన్ని కాదన్న సన్నీ

గేమ్ ఆఫ్ త్రోన్స్ లో నటించే అవకాశాన్ని కాదన్న సన్నీ

  • September 25, 2018 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గేమ్ ఆఫ్ త్రోన్స్ లో నటించే అవకాశాన్ని కాదన్న సన్నీ

సినిమాలోని కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం సన్నీలియోన్ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు ఫుల్ అయిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ఆమెకు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా సన్నీలియోన్ కు హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలైంది. అయితే.. హాలీవుడ్ నుంచి సన్నీలియోన్ కు వచ్చిన ఆ ఆఫర్ పాపులర్ వెబ్ సిరీస్ అయిన “గేమ్ ఆఫ్ త్రోన్స్” నుంచి.

ఈ వెబ్ సిరీస్ కొత్త సీజన్ త్వరలో విడుదలవుతుండగా.. నెక్స్ట్ సీజన్ కోసం సన్నీలియోన్ ను సంప్రదించారట. న్యూడ్ & సెక్స్ సీన్స్ కు పేరుగాంచిన ఆ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ కు ఆఫర్ చేసిన ఆ రోల్ లో లెక్కకుమించి న్యూడ్ సీన్స్ తోపాటు బోలెడన్ని శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట. దాంతో.. ఇప్పుడిప్పుడే తనకు వస్తున్న ఇమేజ్ ను ఈ వెబ్ సిరీస్ పాడుచేసే అవకాశం ఉందని తెలుసుకొని.. హాలీవుడ్ ఆఫర్ అయినప్పటికీ.. సింపుల్ గా నో చెప్పేసిందట సన్నీలియోన్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sunny Leone
  • #Sunny leone
  • #Sunny Leone Movies
  • #Sunny Leone New Movie

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

20 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

27 mins ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

48 mins ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

1 hour ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

2 hours ago
Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version