సెక్స్ పుస్తకాలు రాస్తున్న సన్నీలియోన్!

  • April 25, 2016 / 09:35 AM IST

శృంగార తార సన్నీలియోన్ కు సినిమాల్లో నటించి, నటించీ బోర్ కొట్టినట్లుంది. అందుకే తనకు బాగా అనుభవం ఉన్న శృంగార రసాన్ని బాగా రంగరించి.. ఒక పుస్తకాన్ని వ్రాసింది. ఆ పుస్తకం పేరు “స్వీట్ డ్రీమ్స్”.

అయితే.. ఈ పుస్తకాలు మార్కెట్ లో లభ్యం కావు. కేవలం ఇంటర్నెట్ లోనే “ఈ మ్యాగజైన్” రూపంలో మాత్రమే లభిస్తాయి. ఈ “స్వీట్ డ్రీమ్స్”ను ఒకేసారి కాకుండా భాగాలుగా ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అందుకోసం ఒక వెబ్ సైట్ ను కూడా తయారు చేయిస్తొందట. సన్నీ భర్త సదరు వెబ్ సైట్ నిర్వహణను చూసుకొంటారు. సన్నీ నటించిన తాజా చిత్రం “ఒన్ నైట్ స్టాండ్” మే 6న విడుదల కానుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus