Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రజినీ సినిమాకి ‘ప్రభాస్ 20’ రిఫరెన్స్ ?

రజినీ సినిమాకి ‘ప్రభాస్ 20’ రిఫరెన్స్ ?

  • August 4, 2020 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ సినిమాకి ‘ప్రభాస్ 20’ రిఫరెన్స్ ?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, ఓవర్సీస్ లో కూడా ఈయనకి పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ కూడా అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు అనుకోండి..! అయితే ఓ విషయంలో మాత్రం ప్రభాస్ నే ఫాలో అవుతున్నాడట రజినీ. వివరాల్లోకి వెళితే.. వైరస్ మహమ్మారి కారణంగా.. షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు షూటింగ్ లకు పర్మిషన్లు లభించినప్పటికీ .. పెద్ద హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. అందులోనూ కొన్ని సినిమాలు విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు వెళ్లి చిత్రీకరించాల్సి ఉంది. ‘ప్రభాస్ 20’.. అదే ‘రాధే శ్యామ్’ ను కూడా విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామోజీ ఫిలింసిటీ లోనే సెట్స్ వేసి చిత్రీకరించడానికి రెడీ అయ్యారట. ప్రభాస్ కూడా ఇక్కడే బ్యాలన్స్ షూటింగ్ ఫినిష్ చేద్దాం అని చెప్పాడట.

మరోపక్క రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘అన్నాతై’ చిత్రం కూడా పూణేలో చిత్రీకరించాల్సి ఉండగా..! ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా బాలేని కారణంగా చెన్నైలోని ఓ స్టూడియోలో సెట్స్ వేసి చిత్రీకరించాలని డిసైడ్ అయ్యారట. ఇందుకు ‘ప్రభాస్ 20’ని .. దర్శకుడు శివ .. రజినీ కి ఉదాహరణగా చెప్పాడట. రజినీ కూడా ఇందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hedge
  • #Prabhas
  • #Rajini
  • #Rajinikanth

Also Read

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

trending news

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

3 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

5 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

21 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

23 hours ago

latest news

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

10 mins ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

23 mins ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

26 mins ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version