Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సుప్రీమ్’ రిసల్ట్ ఏమయ్యింది???

సుప్రీమ్’ రిసల్ట్ ఏమయ్యింది???

  • May 6, 2016 / 08:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుప్రీమ్’ రిసల్ట్ ఏమయ్యింది???

ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో పటాస్ సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసి….వరుస పరాజయాలలో మునిగి తేలుతున్న నందమూరి కల్యాణ్ రామ్ కి కమర్షియల్ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు అనిల్ రావిపూడి, రెండో సినిమాతో మెగా శిబిరంలోకి అడుగు పెట్టాడు. అయితే బడా హీరో కాకపోయినా మెగా ఫ్యాన్స్ అండతో దూసుకుపోతున్న యువ కధానాయకుడు సాయిధర్మతేజతో అనిల్ చేసిన సినిమా ‘సుప్రీమ్’. ప్రస్తుతం థియోటర్స్ వద్ద హల్ చల్ చేస్తున్న ఈ సినిమా మ్యాటర్ ఏంటి అంటే….టాలీవుడ్ లో వినిపిస్తున్న వాదన ప్రకారం…ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చిందని తెలుస్తుంది. కరియర్ తొలి నాళ్ళలోనే ప్రయోగాత్మక చిత్రాలు చేసే చేతులు కాల్చుకునే కన్నా, పక్కా కమర్షియల్ ఫార్మ్యాట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు కుర్ర హీరో సాయిధర్మతేజ. వరుస హిట్స్ తో మార్కెట్ పెచుకుంటూ దూసుకుపోతున్నాడు.

అదే క్రమంలో ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా మూవీలు బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్, సరైనోడు, అన్నీ వరుసగా థియోటర్స్ వద్ద బోల్తాపడటంతో…సుప్రీమ్ మూవీ మాత్రం అటు మెగా అభిమానులకే కాకుండా ప్రేక్షకులకి కూడా ఊరట కలిగించింది అన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా సుప్రీమ్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ కి, ఈ మూవీ మంచి సక్సెస్ ని ఇచ్చిందని అంటున్నారు.  ఇక ఈ హిట్ తో ఈ యువ హీరో మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఈ చిన్న సినిమా మరింత పెద్ద  సక్సెస్ అవ్వాలి అని ఆశిద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Raasi Khanna
  • #Sai Dharam Tej
  • #Supreme Movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

22 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

13 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

14 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

15 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

16 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version