సురేఖ వాణి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే షో ద్వారా పాపులర్ అయిన ఈమె తర్వాత వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఏడాదికి 20 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే సురేఖా వాణి.. తన భర్తను కోల్పోయిన షాక్ లో డిప్రెషన్ కు లోనయ్యి.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. అందువల్ల ఈమెకు తర్వాత అవకాశాలు తగ్గాయి. అయితేనేం గతంలో కంటే ఇప్పుడు ఈమె క్రేజ్ కాస్త పెరిగిందనే చెప్పాలి.
ఎందుకంటే పెళ్లీడుకొచ్చిన తన కూతురు సుప్రీతతో కలిసి ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, డాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. అందువల్ల ఈమెతో పాటు ఈమె కూతురికి కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. అందువల్ల ఈమె బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ‘ధమాకా’ సినిమాలో ‘పల్సర్ బైక్’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ లో సుప్రీత చిందులు వేసింది.
అయితే ఈ వీడియోలో సుప్రీత కాస్త బొద్దుగా కనిపిస్తుంది. అది ఎందుకు అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసింది. ‘టమ్మీ టక్కర్ వేసుకోవడం మర్చిపోయా’ అంటూ ఈమె కామెంట్ పెట్టింది. అంటే దానికి అర్థం ‘ఇన్నర్ వేర్ వేసుకోవడం మర్చిపోయా’ అన్నట్టు అట. సుప్రీత పెట్టిన బోల్డ్ కామెంట్ వల్ల ఈ వీడియో ఇంకా వైరల్ అవుతుంది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!