Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Supritha : వర్షంలో తడుస్తూ సుప్రీత గ్లామర్ ట్రీట్… వీడియో వైరల్..!

Supritha : వర్షంలో తడుస్తూ సుప్రీత గ్లామర్ ట్రీట్… వీడియో వైరల్..!

  • June 3, 2021 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Supritha : వర్షంలో తడుస్తూ సుప్రీత గ్లామర్ ట్రీట్… వీడియో వైరల్..!

ప్రముఖ టాలీవుడ్ నటి సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఈమె తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. అవి పెద్ద ఎత్తున వైరల్ అయిపోతుంటాయి. సురేఖ లాగే ఆమె కూతురు బండారు సుప్రీత నాయుడు కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈమె నటి కాకపోయినప్పటికీ..ఈమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 4 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది సుప్రీత. తాజాగా ఈమె వర్షంలో తడుస్తూ అందాలు వలకబోస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొద్దిసేపటికే ఈ వీడియో కూడా లైకుల వర్షంలో తడిసి ముద్దయింది. ఈ వీడియోకి నెటిజన్లు కూడా ‘సూపర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంలోని ‘అరెరే మనసా’ అనే పాటను ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా పెట్టుకుని పోస్ట్ చేసింది సుప్రీత.

ఇదిలా ఉండగా.. ఈమె యాక్టింగ్ స్కూల్ లో నటనకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ..ఆ వార్తలను ఖండించిన సురేఖ… కోవిడ్ ఉధృతి తగ్గేవరకు ఆ స్టెప్ తీసుకునే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకుండానే ఇంత ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

View this post on Instagram

A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Supritha
  • #Surekha vani

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

12 mins ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

15 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

16 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

24 hours ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version