Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Surekha Vani: నేను అలా అనలేదయ్యా.. సురేఖ వాణి లేటెస్ట్ వీడియో వైరల్!

Surekha Vani: నేను అలా అనలేదయ్యా.. సురేఖ వాణి లేటెస్ట్ వీడియో వైరల్!

  • March 25, 2023 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surekha Vani: నేను అలా అనలేదయ్యా.. సురేఖ వాణి లేటెస్ట్ వీడియో వైరల్!

సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ అమ్మడు.. అవకాశాలు తగ్గడంతో ఎక్కువగా సోషల్ మీడియాలోనే బిజీగా గడుపుతోంది. ఆమె ఏ ఫోటో పెట్టినా నిమిషాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. అలాగే తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ రీల్స్ చూస్తే ఇద్దరూ అక్కా చెల్లెళ్లన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

తాజాగా సురేఖ చేసిన ఓ రీల్ ఇప్పుడు వైరల్ గా మారింది. YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇటీవల టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది.అయితే ఆ మాటలు నేను అనలేదంటూ మీడియా ముందు షర్మిల చెప్పుకొచ్చింది. ఆ సందర్భంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది ఈమె కామెంట్ల పై రీల్స్ చేస్తున్నారు.

ఈ లిస్ట్ లో తాజాగా సురేఖ వాణి (Surekha Vani) కూడా చేరింది. షర్మిల లానే చీరకట్టు, బొట్టు తో దర్శనమిచ్చి.. ‘ నేను అనలేదయ్యా.. చూపించు, చూపించు.. వీడియో ఉంటే చూపించు.. నేను అనలేదు.. అరే నేను అనలేదు.. నేనెందుకు అంటాను.. నాకు ఆయన మగతనంతో నాకేం సంబంధమయ్యా.. నేనెందుకు అనాలి.. నేనెందుకు మాట్లాడాలి.. ఆయన, ఆయన భార్యా చూసుకోవాలి కదా.. నాకేం సంబంధమయ్యా..” అంటూ షర్మిలని ఇమిటేట్ చేస్తూ హావభావాలు పలికించింది.

View this post on Instagram

A post shared by Surekhavani (@artist_surekhavani)

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Surekha Vani
  • #Actress Surekha Vani
  • #Surekha vani

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

3 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

3 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

8 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

7 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

8 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version