Surekha Vani, Supritha: తల్లీ తగ్గడం లేదు..కూతురు ఆగడం లేదు..సురేఖ, సుప్రిత డాన్స్ వీడియో వైరల్!

ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా జనాల్లో మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలతో మాత్రమే గుర్తించే విధంగా ఉండే నటీనటులు ఇప్పుడు మాత్రం ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయితే వారి గ్లామర్ తో కూడా అందరికీ షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి. ఇక ఆ లిస్టులో సురేఖవాణి టాప్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. గత కొంత కాలంగా ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో సరికొత్తగా దర్శనమిస్తోంది. అంతేకాకుండా ఆమెను కూతురు కూడా ఊహించని రేంజ్ లో స్టిల్స్ ఇస్తోంది.

తల్లి కూతుళ్లు మరోసారి వారి ఫాలోవర్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి. సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత పొట్టి డ్రెస్ లో కనిపించి కుర్రాళ్ళు మతిపోగొట్టేశారు. అందరూ కూడా తల్లి కూతురు తరహాలో లేరని సిస్టర్స్ తరహాలో ఉన్నారు అని పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సురేఖవాణి కూడా తన గ్లామర్ డోస్ కూడా కొంచెం కొంచెం గా పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.

 


1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31


Most Recommended Video

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus