Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Suriya, Jyotika: సూర్య సరసన ఆ స్టార్‌ హీరోయిన్‌.. స్పెషల్‌ ఏంటంటే?

Suriya, Jyotika: సూర్య సరసన ఆ స్టార్‌ హీరోయిన్‌.. స్పెషల్‌ ఏంటంటే?

  • April 22, 2024 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Jyotika: సూర్య సరసన ఆ స్టార్‌ హీరోయిన్‌.. స్పెషల్‌ ఏంటంటే?

ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ అయిన జోడీ… ఆఫ్‌ స్క్రీన్‌లో హిట్ అవ్వాలని లేదు. అదే ఆఫ్‌స్క్రీన్‌లో హిట్‌ అయిన జోడీ… ఆన్‌స్క్రీన్‌ మీదకు ఎప్పుడు వచ్చినా ఆసక్తికరంగానే ఉంటుంది. అలాంటి కాంబినేషన్లు మనకు తక్కువగానే ఉన్నాయి. అలాంటి వారిలో సూర్య (Suriya) – జ్యోతిక (Jyothika) కూడా ఉన్నారు. సినిమాల్లో కలసి నటించి… ఆ తర్వాత ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. పెళ్లి అయ్యాక మళ్లీ ఇద్దరూ స్క్రీన్ మీద ఒకేసారి కనిపించి కనువిందు చేయలేదు. అయితే ఇప్పుడు అభిమానులకు ఆ అవకాశం ఇస్తున్నారు అని టాక్‌.

‘పూవెల్లం కేట్టుప్పార్‌’ అనే తమిళ సినిమాతో సూర్య – జ్యోతి తొలిసారి కనిపించి మెరిపించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి అదుర్స్‌ అనిపించారు. ‘ఉయిరిలే కలందదు’, ‘పేరళగన్’, ‘కాక్క కాక్క’, ‘సిల్లన్ను ఒరు కాదల్’ (Sillunu Oru Kaadhal) , ‘మాయావి’ చిత్రాల్లో నటించారు. దీంతో మళ్లీ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు జంటగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

‘బెంగుళూరు డేస్‌’ సినిమా ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ విషయముపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే దాదాపు 18 ఏళ్ల తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు లెక్క. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.

ఇక సూర్య సినిమాల సంగతి చూస్తే… త్వరలో ‘కంగువా’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో ఇప్పటికే కోలీవుడ్‌ షేక్‌ అయింది. కార్తీక్‌ సుబ్బరాజుతో తన 44వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణను జూన్‌లో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమా విడుదల కానుందని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothika
  • #Suriya

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version