Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Suriya: ఆస్కార్ బరిలో ‘జైభీమ్’, ‘మరక్కార్’ చిత్రాలు!

Suriya: ఆస్కార్ బరిలో ‘జైభీమ్’, ‘మరక్కార్’ చిత్రాలు!

  • January 21, 2022 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆస్కార్ బరిలో ‘జైభీమ్’, ‘మరక్కార్’ చిత్రాలు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జైభీమ్’ సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీల్లో విడుదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఈ సినిమాలకు గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘జైభీమ్’ సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్‌ హిట్‌ ‘ది షాషాంక్‌ రిడంప్షన్‌’ చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్‌ సాధించింది. ఇప్పటివరకు ఏ సౌత్‌ సినిమాకు ఇలాంటి రేటింగ్‌ రాలేదు.

అలానే గోల్డెన్‌ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది ఈ సినిమా. ఇటీవల అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ‘సీన్‌ ఎట్‌ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను పోస్ట్ చేశారు.ప్పుడు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ 2022 అవార్డ్స్ కి నామినేట్ అయింది ‘జైభీమ్’. జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

కథ ప్రకారం.. ఓ గిరిజన మహిళ చేసే పోరాటానికి అండగా నిలుస్తాడు హీరో. ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించి భారీ హిట్టు అందుకున్నారు. ‘జైభీమ్’తో పాటు మోహన్ లాల్ ‘మరక్కార్’ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. 16వ శతాబ్దపు చారిత్రాత్మక పాత్ర కుంజలి మరక్కార్ కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇందులో మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషించారు. ఆయన తనయుడు ప్రణవ్ యంగేజ్ లో ‘మరక్కార్’ పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం విశేషం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Bhim Movie
  • #Marakkar
  • #oscar
  • #Suriya

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version