Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Suriya: ఆస్కార్స్ కమిటీలో తొలి తమిళ నటుడిగా చోటు సంపాదించిన సూర్య!

Suriya: ఆస్కార్స్ కమిటీలో తొలి తమిళ నటుడిగా చోటు సంపాదించిన సూర్య!

  • June 29, 2022 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆస్కార్స్ కమిటీలో తొలి తమిళ నటుడిగా చోటు సంపాదించిన సూర్య!

ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య తమిళ ఇండస్ట్రీకి చెందిన వాడైన కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. సూర్య నటించిన ఎన్నో సినిమాలు డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల సూర్యకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు ‘ఆస్కార్’ వేడుకల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు.

సినీ నటులకు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ ఇచ్చే అవార్డు ను ఎంతోమంది నటులు చాలా గొప్పగా భావిస్తారు. ఆస్కార్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ కమిటీలో చోటు పొందటం కూడా చాలా గౌరవంగా భావిస్తారు. ప్రముఖ తమిళ హీరో సూర్య కూడా ఇటీవల అటువంటి గౌరవం దక్కించుకున్నాడు. 2022 లో జరిగే ఆస్కార్ పురస్కార వేడుకల కమిటీలో మొత్తం 397 మందికి చోటు దక్కించుకున్నారు.

క్లాస్ ఆఫ్ 2022 గా పిలవబడే ఈ కమిటీలో తమిళ హీరో సూర్య శివకుమార్, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, ఫిమేల్ డైరెక్టర్ రీమా కగ్తి ఇండియాని రిప్రజెంట్ చేయనున్నారు. ఇలా సూర్య 2022 లో జరిగే ఆస్కార్ పురస్కార వేడుకల కమిటీలో చోటు దక్కించుకొని అరుదైన అవకాశం పొందాడు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్స్ కమిటీలో చోటు దక్కించుకున్న తొలి నటుడిగా సూర్య రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సూర్య అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి దేశమంతటా మంచి గుర్తింపు పొందాయి. ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో అతిధి పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఇక జూలై 1 వ తేదీ సూర్య అతిధి పాత్రలో నటించిన ‘ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ‘ విడుదల కానుంది. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమాలో నటిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #Hero Suriya
  • #Oscar Award
  • #Suriya

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 hour ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

3 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

3 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

16 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

3 mins ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

3 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

3 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

4 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version