Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కి ఓట్లు ఎంతవస్తాయో సర్వేలు దాస్తున్నాయన్న నాగబాబు

పవన్ కి ఓట్లు ఎంతవస్తాయో సర్వేలు దాస్తున్నాయన్న నాగబాబు

  • September 4, 2017 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కి ఓట్లు ఎంతవస్తాయో సర్వేలు దాస్తున్నాయన్న నాగబాబు

యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అతను సపోర్ట్ ఇవ్వడం వల్లనే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిందనేది అభిమానుల నమ్మకం. ఇప్పుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడనుంది. 2019 ఆంధ్రపరదేశ్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయో అనే దానిపై ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు. తమ పార్టీ గెలుస్తుందని దేనికదే ప్రకటించుకున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. ” పోల్ సర్వేల్లో ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. ఒకరు టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతుంటే.. మరొకరు వైసీపీకి బ్రహ్మాండంగా వస్తాయని చెబుతున్నారు. కల్యాణ్ బాబు గురించి కొంతమందే చెప్పారు.

వీళ్లందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే.. వైసీపీ, టీడీపీ వాళ్లు విజబుల్‌గా కనిపిస్తున్నారు. కానీ, అండర్‌లైన్‌లో పవన్ కి ఎంత ఫాలోయింగ్ ఉందనేది మాకు తెలుసు. కానీ దాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు. చెప్తే ఎక్కడ దొరికిపోతామో అని చెప్పట్లేదు. ఆ ఫాలోయింగ్‌ను ఊహించడం కూడా కష్టం.’’ అని చెప్పారు. నాగబాబు మాటలను పవన్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా, మెగాస్టార్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మెగా అభిమానులందరూ ఒక్కటేనని నాగబాబు సముదాయించే పనిలో ఉన్నారు. మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ని కలిపి జనసేనను మరింత బలమైన పార్టీగా చేయాలనీ కష్టపడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #Janasena Prasthanam
  • #Nagababu
  • #Nagababu Interview
  • #Pawan Kalayan

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

6 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

7 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

7 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

14 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

15 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version