Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Suriya: ఆ విషయంలో సూర్య నిజంగా గ్రేట్.. ఇలాంటి హీరో ఎవరూ ఉండరంటూ?

Suriya: ఆ విషయంలో సూర్య నిజంగా గ్రేట్.. ఇలాంటి హీరో ఎవరూ ఉండరంటూ?

  • September 29, 2023 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆ విషయంలో సూర్య నిజంగా గ్రేట్.. ఇలాంటి హీరో ఎవరూ ఉండరంటూ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సూర్య ఒకరు. స్టార్ హీరో సూర్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. సూర్యను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. సూర్య బోయపాటి కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా సూర్య మరోమారు తన మంచి మనస్సును చాటుకున్నారు. తనను ఎంతగానో అభిమానించే అభిమాని మృతి చెందాడనే విషయం తెలిసి స్వయంగా సూర్య వెళ్లి అభిమాని కుటుంబ సభ్యులను పరామర్శించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సూర్య సినిమాలలోనే కాదని నిజ జీవితంలో కూడా హీరో అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్ అనే అభిమాని బాల్యం నుంచి సూర్యను ఎంతో అభిమానించేవారు. చెన్నైలోని ఎన్నూర్ లో నివశించే అరవింద్ సూర్య ఫ్యాన్ క్లబ్ లో మెంబర్ కూడా కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్ మృతి చెందారు.

సూర్యకు (Suriya) ఈ విషయం తెలియడంతో వెంటనే అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్లడంతో పాటు అరవింద్ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్లలో ధైర్యం నింపారు. సూర్య ఈ విధంగా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అభిమానులకు కష్టం వచ్చిన సమయంలో సూర్య తన వంతు సహాయం చేసి మంచితనాన్ని చాటుకున్నారు. సూర్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో పాటు అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సూర్య రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సూర్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. భాషతో సంబంధం లేకుండా సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya

Also Read

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

related news

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

trending news

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

22 mins ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

15 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

15 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

18 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

19 hours ago

latest news

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

4 mins ago
AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

27 mins ago
Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

32 mins ago
Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

18 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version