Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుశాంత్ సైకియాట్రిస్ట్

షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుశాంత్ సైకియాట్రిస్ట్

  • June 20, 2020 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుశాంత్ సైకియాట్రిస్ట్

యంగ్ హీరో సుశాంత్ ఈ లోకాన్ని విడిచి వారం రోజులవుతుంది. గత ఆదివారం ఉదయం సుశాంత్ తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులను షాక్ కి గురిచేసిన ఈ ఉదంతం నుండి ఇంకా ఎవరూ తేరుకోలేదు. ముంబైలో సుశాంత్ అంతక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు, సొంత ఊరు పాట్నా వెళ్లి ఆయన హస్థికలు గంగలో కలిపారు. కాగా సుశాంత్ మరణం పై విచారణ సాగుతుంది. ముంబై పోలీసులు సుశాంత్ ఫ్రెండ్స్, సన్నిహితులు మరియు ఆయనకు వైద్యం అందించిన డాక్టర్ ని కూడా విచారణకు పిలవడం జరిగింది.

ఐతే సుశాంత్ కి సుదీర్ఘ కాలంగా మానసిక వైద్యం అందిస్తున్న సైక్యాట్రిస్ట్ కేసరి చావ్డా విచారణలో కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు బయటపెట్టారు. సుశాంత్ తన జీవితంలో కొందరు అమ్మాయిలతో నడిపిన రిలేషన్స్ వాటి కారణంగా.. ఆయన పడిన మానసిక వేదన వంటి అనేక విషయాలు కేసరి వెల్లడించారు. సుశాంత్ కొన్నాళ్లుగా రాత్రుళ్ళు నిద్రలేకుండా గడిపారు. ఆయనకు ఒత్తిడి, నిస్పృహ కారణంగా నిద్రపట్టేది కాదు. దీని కోసం ఆయన స్లీపింగ్ పిల్స్ వాడేవారట. ఇక సుశాంత్ తన గర్ల్ ఫ్రెండ్స్ లో అంకిత లఖండే ని ఎక్కువగా ఇష్టపడ్డారు.

మిగతా అమ్మాయిలతో పోల్చి చూసినప్పుడు తన విషయంలో ఆయన ప్రత్యేకత, హానెస్టీ ఫీలయ్యారట. ఆమెతో బ్రేకప్ కి సుశాంత్ అసలు ఇష్టపడలేదట. సుశాంత్ ని బాగా ఇబ్బందిపెట్టిన అంశాలలో అంకిత బ్రేక్ అప్ ఒకటని తెలుస్తుంది. ఇక హీరోయిన్ కృతి సనన్, ఓ డైరెక్టర్ కూతురితో కూడా సుశాంత్ ప్రేమ వ్యవహారం నడిపారు. ఐతే అవి కూడా సవ్యంగా సాగలేదు. ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ప్రవర్తన పట్ల సుశాంత్ సంతృప్తిగా లేరని కూడా డాక్టర్ వెల్లడించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sushant Singh
  • #Hero Sushant Singh Rajput
  • #Sushant Singh
  • #Sushant Singh Rajput

Also Read

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

related news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

2 mins ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

54 mins ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

1 hour ago
Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

12 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

13 hours ago

latest news

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

13 hours ago
Ilayaraja Biopic: ఇళయరాజా బయోపిక్‌.. ఆయన సినిమా నుండి తప్పుకున్నాడా?

16 hours ago
Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version