Sushmita Sen: 46 ఏళ్ల వయసులో బికినీ షో.. వైరల్ అవుతున్న సుస్మితా సేన్ గ్లామర్ ఫోటోలు..!

  • June 27, 2022 / 02:34 PM IST

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కొంతమంది సీనియర్ హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఆ లిస్ట్ లో సుస్మితా సేన్ కూడా ఉన్నారు. నాగార్జున హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ‘రక్షకుడు'(రచ్చ గన్ తమిళ్ లో) చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. అలాగే అర్జున్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో కూడా ఈమె ‘షకలక బేబీ’ అనే పాటలో చిందులేసి.. మరింత పాపులర్ అయ్యింది.

ఈమె వయసు ఇప్పుడు 46 ఏళ్ళు. అయినా సరే బికినీ షోలతో హల్ చల్ చేస్తూ అందరికీ షాకిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఈమె అక్కడ బికినీలో దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వయసులో ఈమెకు గ్లామర్ షో అవసరమా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తుంటే… ‘అది ఒక నెంబర్ మాత్రమే.. సరిగ్గా మెయింటైన్ చేస్తే 50 దాటినా అందంగా కనిపించొచ్చు’ అని చెబుతుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను, బికినీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus