Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sree Vishnu: ‘స్వాగ్‌’ బయటకు తీస్తున్న శ్రీవిష్ణు.. హిట్‌ కిక్‌ కలిసొస్తుందా?

Sree Vishnu: ‘స్వాగ్‌’ బయటకు తీస్తున్న శ్రీవిష్ణు.. హిట్‌ కిక్‌ కలిసొస్తుందా?

  • July 31, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: ‘స్వాగ్‌’ బయటకు తీస్తున్న శ్రీవిష్ణు.. హిట్‌ కిక్‌ కలిసొస్తుందా?

శ్రీవిష్ణు కెరీర్‌ ఇప్పుడు మంచి ఊపుమీదుంది. ఏంటి ఒక్క విజయానికే అంత ఊపా అంటారా? విజయం ఒక్కటి అని కాదు.. ఆ విజయం వైబ్‌ అలాంటిది మరి. హిట్‌ కొడితే చాలు అనుకుంటున్న శ్రీవిష్ణు కెరీర్‌లో కెరీర్‌ బెస్ట్‌ రిజల్ట్‌, వసూళ్లు వచ్చాయి మరి. ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఊపులో తన కొత్త సినిమాకు అంతకుమించిన ఊపున్న టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ మాటను తరచుగా మనం స్టార్‌ హీరోల గురించి మాట్లాడేటప్పుడు వింటుంటాం. అదేంటో కాస్త థింక్‌ చేయండి.

టాలీవుడ్‌లో ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రయాణం సాగిస్తున్న కథానాయకుడు శ్రీ విష్ణు. ఈ క్రమంలో కొన్ని మిస్‌ ఫైర్‌ అయ్యి.. ఇటీవల కాలంలో వెనుకబడ్డాడు. దీంతో ఫక్తు కమర్షియల్‌ కంటెంట్‌తో వచ్చినా ఇబ్బంది పడ్డాడు. ‘బ్రోచే వారెవరురా’, ‘రాజ రాజ చోర’ లాంటి విజయాలు తొలుత రాగా… ఆ తర్వాత ‘అర్జున ఫల్గుణ’, ‘భళా తందనాన’, ‘అల్లూరి’ లాంటి డిజాస్టర్లు పలకరించాయి. ఇలా వరుసగా సినిమాలు తేడా కొట్టడంతో (Sree Vishnu) శ్రీ విష్ణు పనైపోయిందని అనుకున్నారు కొందరు.

కానీ ఆ డౌట్లను పక్కనపెట్టేస్తూ… ‘సామజవరగమన’తో శ్రీ విష్ణు బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తనదైన టైమింగ్‌, డిక్షన్‌, యాటిట్యూడ్‌తో బాక్సాఫీస్‌ బాలుగా అదరగొట్టాడు. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదే ఉత్సాహంలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’కు ప్రీక్వెల్ చేస్తున్నాడు. ఆ సినిమా తీసిన దర్శకుడు హాసిత్ గోలినే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ‘స్వాగ్’ (SWAG) అని పేరును దాదాపు ఫైనల్‌ చేసేశారని టాక్‌.

హీరోలను కొనియాడుతూ అభిమానులు వాడేస్టైల్, గ్రేస్ లాంటి పదాల తరహాలోనే స్వాగ్‌ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పేరును సినిమాకు టైటిల్‌గా పెడుతున్నారంటే… దాని చుట్టూ ఏదో కథ ఉండే ఉంటుంది. అయితే SWAG అనే అక్షరాలకు వేరే అర్థం ఉంటుందని అంటున్నారు. స్వాగ్‌లో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది అని అంటున్నారు. ‘రాజ రాజ చోర’లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా కలరింగ్ ఇస్తూ దొంగతనాలు చేస్తుంటాడు హీరో. అంతకుముందు ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు అంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Vishnu
  • #Sree Vishnu
  • #Swag

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

45 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version