Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన అందాల భామ ఎవరు?

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన అందాల భామ ఎవరు?

  • September 24, 2020 / 11:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన అందాల భామ ఎవరు?

బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా తెలియదు. ఇది గత మూడు సీజన్లుగా జరుగుతోంది. అయితే నాలుగో సీజన్‌లో ఎవరు ఎప్పుడు వైల్డ్‌ కార్డు రూపంలో వస్తారో అర్థం కావడం లేదు. ఇప్పటికే వైల్డ్‌ కార్డుగా కుమార్ సాయి, అవినాష్‌ ఇంట్లోకి వచ్చేశారు. ఇప్పుడు మూడో వైల్డ్‌ కార్డు కూడా వచ్చేశారు. ఎవరు అనేది ప్రస్తుతం తెలియదు కానీ… ఒక అమ్మాయి అయితే ఇంట్లోకి వచ్చేసింది.

18వ రోజు ఎపిసోడ్‌ ఆఖరున ‘రేపు ఇంకో వైల్డ్‌ కార్డ్‌’ అంటూ ఓ వీడియో చూపించారు. ముఖానికి మాస్క్‌ లాంటిది పెట్టడంతో ఎవరో తెలియడం లేదు. మెయిన్‌ డోర్‌ నుంచే ఈసారి వైల్డ్‌ కార్డును తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వచ్చిన అమ్మాయి కథానాయిక స్వాతి దీక్షిత్‌ అని తెలుస్తోంది. స్వాతి దీక్షిత్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తుందని గతంలోనే వార్తలొచ్చాయి. అయితే ఇన్నాళ్లూ రాలేదు. ఇప్పుడు ఇలా ఎంట్రీ ఇప్పించినట్లున్నారు.

Actress Swathi Deekshith fixed in Bigg Boss 4 Telugu1

ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డు స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వరుసగా రెండు వారాల్లో మూడు వైల్డ్‌ కార్డులు ఇంట్లోకి వచ్చేశాయి. మామూలుగా అయితే శని, ఆదివారాల్లో వైల్డ్‌ కార్డులు తీసుకొస్తుంటారు. ఈసారి సీజన్‌ తొలి రోజుల్లోనే వచ్చేస్తున్నారు. ఈ లెక్కన వైల్డ్‌ కార్డులు మూడేనా.. లేక ఇంకా చాలా మంది ఉన్నారా అనే జోకులూ వినిపిస్తున్నాయి. చూద్దాం రేపు వచ్చే వైల్డ్‌ కార్డు ఎవరు? ఇదే ఆఖరా?

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #nagarjuna
  • #Swathi Deekshith

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

5 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

11 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

13 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

17 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

7 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

7 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

8 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

9 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version