Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Taapsee: బాలీవుడ్ బాద్ షాతో తాప్సీ రొమాన్స్!

Taapsee: బాలీవుడ్ బాద్ షాతో తాప్సీ రొమాన్స్!

  • June 29, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taapsee: బాలీవుడ్ బాద్ షాతో తాప్సీ రొమాన్స్!

తెలుగులో తాప్సీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రానప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే తాప్సీని బెస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు. ‘పింక్’, ‘బద్లా’ లాంటి సినిమాలు తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది ‘తప్పడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. అందులో ‘హసీనా దిల్ రూబా’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు తాప్సీ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరింది. బాలీవుడ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కాంబో.. షారుఖ్ ఖాన్ – రాజ్ కుమార్ హిరానీ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఇటీవల రాజ్ కుమార్ తన కథతో షారుఖ్ ని మెప్పించారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హీరోయిన్ గా తాప్సీను తీసుకోవాలని చూస్తున్నారట.

త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం షారుఖ్ ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే అట్లీతో ఓ సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Taapsee Pannu
  • #Actress Taapsee Pannu
  • #Sharukh Khan
  • #srk
  • #Taapsee

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 mins ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

28 mins ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

1 hour ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

2 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

5 hours ago

latest news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version