Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అఖిల్ సినిమాలో టబు

అఖిల్ సినిమాలో టబు

  • November 24, 2016 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ సినిమాలో టబు

స్టార్ హీరోలతో జతకట్టిన హీరోయిన్లు తర్వాతి కాలంలో వారి వారసులతోనూ ఆడిపాడటం కొత్త విషయం ఏమీ కాదు. అప్పట్లో శ్రీదేవి ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టంగా ప్రస్తుతం కాజల్ వంటి వారు దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అలనాటి అందాల నాయిక టబు ఆ బాటలో పయనిస్తోంది. అఖిల్ హీరోగా తెరకెక్కనున్న రెండో సినిమాలో టబు కీలక పాత్రలో నటించనుందట. ”ఆటకుందాం రా..” అంటూ ‘సిసింద్రీ’ సినిమా కోసం తొలిసారి నాగార్జునతో ఆడిపాడిన హైదరాబాదీ అందగత్తె టబు అటుపై ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో “గ్రీకువీరుడు” అని నాగార్జునకు నామకరణం చేసింది. తర్వాత చివరిగా ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రత్యేక అభిమానం.

ఇక హీరోయిన్ల విషయంలో నాగ్ గురించి తెలిసిందే కదా.. ఇప్పుడు అనుష్కని ఎలా నాగ్ ఆస్థాన నాయకి అంటున్నారో అప్పట్లో టబుని అలా అనేవారు. నాగచైతన్య కూడా ముంబై ఫ్లైట్ ఎక్కితే మకాం వేసేది టబు ఇంట్లోనే. అలా అక్కినేని కుటుంబంతో సాన్నిహిత్యం పెంచుకున్న టబు ఇప్పుడు అఖిల్ సినిమాలో దర్శనమివ్వనుందట. ఈ మేరకు దర్శకుడు విక్రమ్ కుమార్ టబుకి కథ వివరించారట. అయితే పాత్ర ఏమిటన్నది తెలియడం లేదు. దీనికోసం సినిమా ఓపెనింగ్ వరకైనా ఆగలేమో..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Director Vikram Kumar
  • #Manam Movie
  • #nagarjuna
  • #Tabu

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

Akhil, Sreeleela: అఖిల్ సినిమా నుండి  శ్రీలీల ఔట్?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

9 mins ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

20 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

25 mins ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

5 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version