సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అతడు’ చిత్రాన్ని 4K లో రీ- రిలీజ్ చేశారు. ఆగస్టు 9న రీ రిలీజ్ అయిన ‘అతడు’ చిత్రాన్ని చూడటానికి మహేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ కూడా ఎగబడ్డారు. థియేటర్లలో రీ- క్రియేషన్ వీడియోలతో కొందరు అభిమానులు చేసిన రచ్చ సోషల్ మీడియాలో చూశాం. అయితే 1500 సార్లు టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమా కథా… మళ్ళీ దీనిని చూడటానికి జనాలు థియేటర్లకు […]