“30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) కాస్త గ్యాప్ తీసుకొని “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” (Akkada Ammayi Ikkada Abbayi) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపిక (Deepika Pilli) హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమా ద్వారా ఈటీవీ ఆస్థాన షో మేకర్స్ నితిన్ (Kanaparthi Sai Nitin)-భరత్ దర్శకులుగా పరిచయమయ్యారు. ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ మంచి వైరల్ […]