ఈ ఏడాది జూన్ 12న సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో పోలో ఆడుతూ ఆయన ఆకస్మిక మరణం చెందారు. తర్వాత అతని కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. సంజయ్ కపూర్ కి ముగ్గురు భార్యలు అనే సంగతి తెలిసిందే. 1996 లో నందిత మహతానిని వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాల కారణంగా 2000 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. Karisma Kapoor తర్వాత 2003 లో కరిష్మా కపూర్ ని వివాహం చేసుకున్నారు సంజయ్ […]