సోషల్ మీడియాలో ఫన్ కంటెంట్ చేస్తూ పాపులర్ అయ్యాడు మౌళి. అతని నుండి కొత్త కంటెంట్ వస్తుందంటే నెటిజన్లంతా అలర్ట్ అయిపోయేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమాతో హీరోగా డెబ్యూ కూడా ఇచ్చేశాడు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ సమర్పణలో ‘ఈటీవీ విన్’ అధినేతలు అయిన నితిన్, సాయి, 90’s దర్శకుడు ఆదిత్య కలిసి నిర్మించిన సినిమా ఇది. Little Hearts Collections సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. టీజర్, […]