సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. దీంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను ‘కూలీ’ మ్యాచ్ చేయలేదు అనే చెప్పాలి. లోకేష్ కనగరాజ్ ఫ్లాట్ నెరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది. Coolie Collections అనిరుధ్ […]