ఏప్రిల్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. అంటే అసలు సిసలైన సమ్మర్ సీజన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాం అని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ (Releases) కావడం లేదు. ఒకసారి (Releases) ఆ లిస్ట్ ను గమనిస్తే : Weekend Releases ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు : 1) ’28°C'(28 డిగ్రీస్ సి) (28 Degree Celsius) : ఏప్రిల్ 4న విడుదల 2) శారీ : ఏప్రిల్ […]