2022లో ఓటీటీలో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” (Odela Railway Station) పెద్ద హిట్టైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా సంపత్ నంది (Sampath Nandi) దగ్గరుండి మరీ తీయించిన చిత్రం “ఓదెల 2” (Odela 2). తమన్నా (Tamannaah Bhatia) కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి అశోక్ తేజ (Ashok Teja) దర్శకుడు. టీజర్ & ట్రైలర్ తో సినిమా మీద మంచి అంచనాలను నమోదు చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని […]