శ్రీలీల (Sreeleela) కొంత కాలంగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో (Kartik Aaryan) ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై రోడ్లపై ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు పలు ప్రైవేట్ పార్టీల్లో కూడా ఈ జంట సందడి చేసింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే శ్రీలీల అండ్ ఫ్యామిలీ.. కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి సందడి చేయడం జరిగింది. సాధారణంగా బాలీవుడ్లో ఓ సినిమాలో నటించే హీరో, హీరోయిన్లు […]