Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా..!

కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా..!

  • September 3, 2020 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా..!

మొన్నటికి మొన్న రవితేజ సినిమాలో నటించమని దర్శకనిర్మాతలు తమన్నాను సంప్రదిస్తే.. 3 కోట్ల వరకూ పారితోషికం అడిగిందట. దాంతో ఆ దర్శక నిర్మాతలు.. ‘ఫేడౌట్ అయిపోయినా సరే, ఇంకా అంత డిమాండ్ చేస్తున్నారేంటి?’ అంటూ తమన్నా పై మండిపడ్డారంటూ టాక్ నడిచింది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం తమన్నాకు ఆఫర్లు బాగానే వస్తుండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తుంది.

అది కాకుండా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అయిన సత్యదేవ్ నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రంలో తమన్నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఈ చిత్రంతో పాటు తమన్నా మరో బంపర్ ఆఫర్ కూడా కొట్టేసిందనేది తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘తుపాకీ’ కి సీక్వెల్ అనే టాక్ నడుస్తుంది.

Tamanna shocking remuneration to host a talk show1

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజమైతే తమన్నాకు ఇది మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. 10 ఏళ్ళ క్రితం విజయ్ కు జోడీగా ‘సుర’ అనే చిత్రంలో నటించింది తమన్నా.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Gurthundhaa Seethakalam Movie
  • #Seetimaarr
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

44 mins ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

56 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

7 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

21 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

6 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

21 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

23 hours ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

1 day ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version