Tamanna: తమన్నా ఆ హద్దులను చెరిపేసిందా..ఆ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ ఓ రేంజ్లో అట!

  • March 21, 2023 / 04:06 PM IST

తమన్నా… కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ సినిమాలే చేసింది. కానీ మితిమీరిన లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది లేదు. నడుము, వీపు నే అటు తిప్పి ఇటు తిప్పి.. రకరకాలుగా చూపిస్తూ గ్లామర్ షో చేస్తుంటుంది. అయితే తమన్నా కెరీర్ ఇక క్లైమాక్స్ కు చేరుకున్నట్టే. సీనియర్ స్టార్ హీరోలు కూడా ఈమెతో కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బాలయ్య మాత్రం ఏ హీరోయిన్ అయినా అడ్డు చెప్పడు కాబట్టి అతని సినిమాలో నటించే అవకాశం రావచ్చు.

అయితే ఫైనల్ డెసిషన్ తమన్నా చేతిలో ఉంటుంది. ప్రస్తుతం ఎలాగు చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ లో నటిస్తుంది తమన్నా.కానీ అందులో నుండి తప్పుకుంది అంటూ ఈ మధ్యన ప్రచారం కూడా మొదలైంది. కానీ ఆ విషయం పై క్లారిటీ రాలేదు. కొంతమంది అయితే ఆమె పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోవడం వల్ల తమన్నా.. ‘భోళా శంకర్’ టీంకి గుడ్ బై చెప్పింది అంటున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా తమన్నా ఇప్పుడు లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించబోతుందట.

 

నెట్ ఫ్లిక్స్ కోసం ఈమె ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ లో విజయ్ వర్మ- తమన్నా ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుందట. ఇందులో భాగంగా వీరి మధ్య లవ్ సీన్స్ నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటాయని సమాచారం.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus