Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Tamanna: మునుపెన్నడూ లేని విధంగా తమన్నా క్లీవేజ్,థైస్ అందాల ప్రదర్శనకు కారణం?

Tamanna: మునుపెన్నడూ లేని విధంగా తమన్నా క్లీవేజ్,థైస్ అందాల ప్రదర్శనకు కారణం?

  • April 7, 2023 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna: మునుపెన్నడూ లేని విధంగా తమన్నా క్లీవేజ్,థైస్ అందాల ప్రదర్శనకు కారణం?

అభిమానులు మిల్కీ బ్యూటీ అంటూ ముద్దుగా పిలుచుకునే తమన్నా… కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ సినిమాలే చేస్తూ వచ్చింది. కానీ మితిమీరిన లిప్ లాక్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాల్లో నటించింది లేదు.ఆమె నెగిటివ్ రోల్ పోషించిన ‘మాస్ట్రో’ సినిమాలో కూడా ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు. నిజానికి ఈ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలకు ఎక్కువ స్కోప్ ఉంది. కానీ తమన్నా మాత్రం అందుకు ఓకే చెప్పలేదు. ఇక మిగిలిన సినిమాల్లో ఇప్పటికీ నడుము, వీపు అందాలు కనిపించేలా మాత్రమే గ్లామర్ షో చేస్తుంది.

అయితే కొంతకాలంగా తమన్నా (Tamanna) .. తను గ్లామర్ షోకి పెట్టుకున్న బౌండరీస్ చెరిపేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఆమె కెరీర్ ఫైనల్ స్టేజికి వచ్చినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు, కుర్ర హీరోలకు.. జోడీగా నటిస్తూ వస్తోంది తమన్నా. అలా చేస్తున్నా ఈమెకు హిట్లు దొరకడం లేదు. కొన్నాళ్ళకు వాళ్ళు కూడా తమన్నాని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. బహుశా ఇవన్నీ గ్రహించే అనుకుంట తమన్నా.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ వస్తోంది.

అందుకు కారణం… నెట్ ఫ్లిక్స్ కోసం ఈమె ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ లో నటించడం వల్లనే అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో విజయ్ వర్మ- తమన్నా ల మధ్య శృంగార సన్నివేశాలు ఓ రేంజ్లో ఉంటాయని స్పష్టమవుతుంది. ఆ సిరీస్ కు జనాలను ప్రిపేర్ చేయడానికే అనుకుంట.. తమన్నా క్లీవేజ్ అందాలు థైస్ అందాలు ప్రదర్శిస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో ఆకుపచ్చ రంగు డ్రెస్ లో క్లీవేజ్ అందాలు, థైస్ అందాలతో వావ్ అనిపించింది ఈ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Tamanaah (1)

Tamanaah (10)

Tamanaah (9)

Tamanaah (8)

Tamanaah (7)

Tamanaah (6)

Tamanaah (5)

Tamanaah (4)

Tamanaah (3)

Tamanaah (2)

tamannah (1)

tamannah (2)

tamanna (9)

tamanna (4)

Tamanna latest bold images (20)

Tamanna Latest Photoshoot Stills (6)

tamanna-stunning-photoshoot-stills4

tamanna-stunning-photoshoot-stills2

tamanna-stunning-photoshoot-stills1

tamanna-latest-stills-25

tamanna-latest-stills-24

tamanna-latest-stills-22

tamanna-latest-stills-19

tamanna-latest-stills-18

tamanna-latest-stills-17

tamanna-latest-stills-14

tamanna-latest-stills-9

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

related news

Tamannaah: దీపికా పడుకొణెను సపోర్టు చేసిన తమన్నా.. కానీ ఆమె వెర్షన్‌ వేరు!

Tamannaah: తమన్నా డిమాండ్ ఇంకా తగ్గలేదుగా..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

18 mins ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

2 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

4 hours ago
Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

4 hours ago

latest news

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

3 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

4 hours ago
OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version