Tamanna: ఇన్నర్ వేర్ లేకుండా బ్లేజర్ లో తమన్నా గ్లామర్ రచ్చ… వైరల్ అవుతున్న ఫోటోలు!

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తమన్నా (Tamanna)… కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్సే చేసింది. కానీ మితిమీరిన లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది లేదు. నడుము, వీపు నే అటు తిప్పి ఇటు తిప్పి.. రకరకాలుగా చూపిస్తూ గ్లామర్ షో చేస్తుంటుంది. అయితే తమన్నా కెరీర్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు వచ్చినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా ఈమె నటిస్తుంది.వెంకీతో ఆల్రెడీ రెండు సినిమాల్లో నటించింది.

చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ లో నటిస్తుంది. బాలయ్య సరసన కూడా నటించే అవకాశాలు ఉన్నాయి.నాగ్ సరసన నటించే అవకాశాలు వచ్చినా అవి మిస్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తమన్నా అవకాశాల కోసం మితిమీరిన గ్లామర్ షో చేయడానికి రెడీ అయ్యింది. ఆల్రెడీ ఓ వెబ్ సిరీస్ లో హద్దుల మీరిన ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. వాటికి టీజర్ గా అనుకుంట ఇప్పుడు ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేయండి :


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus