తళుకులీనుతున్న తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య బాగా వార్తల్లో నిలుస్తోంది.. 2023 న్యూయర్ సెలబ్రేషన్స్‌లో యాక్టర్ విజయ్ వర్మకి ముద్దులిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.. కానీ క్లారిటీ ఇవ్వకుండా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తూ వస్తోందీ సోకుల సోయగం.. తమ్మూ సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.. గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రెండీ రీల్స్, అదరహో అనిపించేలా అందాల ఆరబోతతో యూత్ పోరగాళ్లకు పిచ్చెక్కిస్తుంటుంది..

ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తోంది.. తమన్నా రీసెంట్‌గా లేటెస్ట్ పిక్స్, వీడియో షేర్ చేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.. ‘30+ లోనూ ఇంతలా వయ్యారాలు ఒలకబోయాలంటే నీకే సాధ్యం.. పాల పరువాలలో పదును తగ్గలేదసలు’ అంటూ కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.. మిల్కీబ్యూటీ ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.. ఏకంగా 20.1 మిలియన్ల మంది తనను ఫాలో అవుతున్నారు..



రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus