Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Tamanna Remuneration: ఒక్క షో కోసం 3 సినిమాలకు తగ్గ రేంజ్ పారితోషికం..!

Tamanna Remuneration: ఒక్క షో కోసం 3 సినిమాలకు తగ్గ రేంజ్ పారితోషికం..!

  • September 9, 2021 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamanna Remuneration: ఒక్క షో కోసం 3 సినిమాలకు తగ్గ రేంజ్ పారితోషికం..!

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా స్టార్లు సరికొత్త పంధాలో నడవక తప్పడం లేదు. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వంటి షోని హోస్ట్ చేస్తున్నారు.సమంత,కాజల్ వంటి భామలు ప్రత్యేకంగా ఓటిటిల కోసం సినిమాలు,వెబ్ సిరీస్ లు వంటివి చేస్తున్నారు.ఇందుకు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మినహాయింపు కాదు. ఈమె కూడా డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుంది. అంతేకాదు బుల్లితెర పై ‘మాస్టర్ చెఫ్’ అనే షోకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది తమన్నా.

ఈ షోకి డీసెంట్ టి.ఆర్.పి రేటింగ్ నమోదవుతుండటం విశేషం. రెండో వారం కూడా ‘మాస్టర్ చెఫ్’ 4.15 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. రెండో వారం కూడా టి.ఆర్.పి విషయంలో పర్వాలేదు అనిపించింది ‘మాస్టర్ చెఫ్’ షో. అయితే ఈ షో కోసం తమన్నా ఎంత పారితోషికం అందుకుంటుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ షో కోసం తమన్నా ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అందుకుంటుందట.

సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం తమన్నా రూ.1 కోటి వరకు పారితోషికం అందుకుంటూ ఉంటుంది. అంటే మూడు సినిమాలకు తగ్గ పారితోషికాన్ని ఈ షో ద్వారా తమన్నా సంపాదిస్తుందన్న మాట. టాలీవుడ్లో తమన్నాకి ఉన్న క్రేజ్ ను బట్టి.. అంత మొత్తం చెల్లించడానికి ఈ షో నిర్వాహకులు ముందుకొచ్చారని తెలుస్తుంది.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Master Chef
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

5 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

6 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

12 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

12 mins ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

52 mins ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

2 hours ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

3 hours ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version